te_tn_old/jhn/17/11.md

1.5 KiB

in the world

ఇది లోకములో ఉండటం మరియు దేవుని వ్యతిరేకించే ప్రజలలో ఉండటమును గురించి తెలియచేసే ఒక మారు పేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకు చెందని ప్రజలలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Holy Father, keep them ... that they will be one ... as we are one

తనపై నమ్మకం ఉంచేవారిని దేవునితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని యేసు తండ్రిని అడుగును.

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

keep them in your name that you have given me

ఇక్కడ “నామం” అనే మాట ఒక మారు పేరైయుండి దేవుని శక్తి మరియు అధికారం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నాకిచ్చిన శక్తి మరియు అధికారం ద్వారా వారిని సురక్షితంగా ఉంచండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)