te_tn_old/jhn/17/06.md

1.5 KiB

Connecting Statement:

యేసు తన శిష్యుల కోసం ప్రార్థించడం ప్రారంభిస్తాడు.

I revealed your name

ఇక్కడ “నామం” అనేది దేవుని మనిషి గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నిజంగా ఎవరు మరియు మీరు ఎలా ఉన్నారని నేర్పించాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

from the world

ఇక్కడ “లోకం” అనేది దేవుని వ్యతిరేకించే లోకములోని ప్రజలకు ఒక మారుపేరైయున్నది. దీని అర్థం దేవుడు తనను నమ్మని ప్రజల నుండి విశ్వాసులను ఆధ్యాత్మికంగా వేరు చేశాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

kept your word

ఇది ఒక భాషీయమైయున్నది అంటే విధేయత చూపడం అని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ వాక్కును పాటించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)