te_tn_old/jhn/17/05.md

964 B

Father, glorify me ... with the glory that I had with you before the world was made

యేసు దేవుని కుమారుడైనందున “ప్రపంచం ఆరంభమైయ్యే ముందే” యేసు తండ్రియైన దేవునితో మహిమ పొందాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రి మనము ప్రపంచమును రూపొందించక ముందు ఉన్నట్లే నన్ను నీ సన్నిధిలోనికి తీసుకురావడం ద్వారా నాకు మహిమను కలిగించండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)