te_tn_old/jhn/17/01.md

1.8 KiB

Connecting Statement:

మునుపటి అధ్యాయమునుండి కథ యొక్క భాగం కొనసాగుతుంది. యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, కానీ ఇప్పుడు దేవునికి ప్రార్ధించడం ప్రారంభించాడు.

he lifted up his eyes to the heavens

ఇది ఒక భాషీయము అంటే పైకి చూడడము అని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఆకాశము వైపు చూశాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

heavens

ఇది ఆకాశం గురించి తెలియచేస్తుంది

Father ... glorify your Son so that the Son will glorify you

యేసు దేవునిని గౌరవించగలిగేలా తనను గౌరవించమని తండ్రియైన దేవుని అడుగును

Father ... Son

ఇవి దేవుడు మరియు యేసు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన నామములైయున్నవి (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the hour has come

ఇక్కడ “సమయం” అనే మాట యేసు బాధపడుటను మరియు మరణించే సమయమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బాధపడి మరణించే సమయం ఇది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)