te_tn_old/jhn/16/intro.md

3.1 KiB

యోహాను సువార్త 16వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

పరిశుద్ధాత్మ

యేసు తన శిష్యులతో పరిశుద్ధాత్మను వారి యొద్దకు పంపిస్తానని చెప్పారు. పరుశుద్ధాత్మ ఆదరణకర్తయైయున్నాడు (యోహాను సువార్త 14:16) వారికి సహాయం చేయుటకు మరియు వారికోసం దేవునితో మాట్లాడుటకు దేవుని ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన కూడా సత్య సంబంధమైన ఆత్మయై యున్నాడు (యోహాను సువార్త 14:17) దేవుని ప్రజలకు దేవుని గురించి సత్యమును చెప్పును కాబట్టి వారు ఆయనను మంచిగా తెలుసుకొని ఆయనకు సేవ చేస్తారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/holyspirit)

“ఆ కాలం వచ్చుచున్నది”

అరవై నిమిషాలకన్న తక్కువ లేక అంతకంటే ఎక్కువ సమయం గురించి ప్రవచనాలను ప్రారంభించుటకు యేసు ఈ వచనాలను ఉపయోగించారు. ప్రజలు ఆయన శిష్యులను హింసించే సమయం (యోహాను సువార్త 16:2) రోజులు, వారములు మరియు సంవత్సరముల కొలదిగ ఉన్నది, కాని శిష్యులు చెల్లా చెదురై (యోహాను సువార్త 16:32) అరవై నిమిషాలకన్న తక్కువ సమయములో ఆయనను ఒంటరిగా వదలివేస్తారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/prophet)

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

ఉపమానము

స్త్రీ ఒక జన్మనిచ్చేటపుడు ఎలాగైతే బాధపడుతుందో అలాగే ఆయన మరణించినప్పుడు ఆయన శిష్యులు బాధపడతారని యేసు చెప్పారు. కాని బిడ్డ జన్మించిన తరువాత ఆ స్త్రీ ఎలా ఆనందంగా ఉంటుందో అలాగే ఆయన తిరిగి బ్రతికినప్పుడు ఆయన శిష్యులు సంతోషంగా ఉంటారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)