te_tn_old/jhn/16/33.md

1.0 KiB

so that you will have peace in me

ఇక్కడ “శాంతి” అనేది అంతరంగ శాంతి గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాతో మీకున్న సంబంధం వలన మీకు అంతర్గత శాంతి కలుగుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I have conquered the world

ఇక్కడ “లోకం” అనేది దేవుని వ్యతిరేకించేవారి నుండి విశ్వాసులు భరించే ఇబ్బందులు మరియు హింసలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఈ లోకములోని హింసలను జయించాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)