te_tn_old/jhn/16/31.md

640 B

Do you believe now?

ఇప్పుడు తన శిష్యులు తనను విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారని యేసు కలవరపడ్డాడని చూపించడానికి ఈ మాటలు ప్రశ్న రూపంలో కనిపిస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి చివరకు ఇప్పుడు మీరు నాపై మీ నమ్మకమును ఉంచండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)