te_tn_old/jhn/16/26.md

675 B

you will ask in my name

ఇక్కడ “నామం” అనేది వ్యక్తికి మరియు యేసు యొక్క అధికారమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నాకు చెందినవారు కాబట్టి మీరు అడుగుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)