te_tn_old/jhn/16/23.md

2.0 KiB

Truly, truly, I say to you

మీ భాష అనుసరించే ముఖ్యమైన మరియు నిజమని నొక్కి చెప్పే విధంగా దీనిని అనువదించండి. యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

if you ask anything of the Father in my name, he will give it to you

ఇక్కడ “నామం” అనే మాట యేసు యొక్క వ్యక్తిని మరియు అధికారమును గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు తండ్రిని ఏదైనా అడిగితే, మీరు నాకు చెందినవారు గనుక ఆయన మీకు ఇస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

in my name

ఇక్కడ “నామం” అనేది వ్యక్తిని మరియు యేసు యొక్క అధికారమును గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. యేసుతో ఉన్న సంబంధం వలన విశ్వాసుల విన్నపములను తండ్రి గౌరవిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే మీరు నా శిష్యులు” లేక “మీరు నా అధికారంలో ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)