te_tn_old/jhn/16/20.md

1.4 KiB

Truly, truly, I say to you

మీ భాష అనుసరించే ముఖ్యమైన మరియు నిజమని నొక్కి చెప్పే విధంగా దీనిని అనువదించండి.యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

but the world will be glad

ఇక్కడ “లోకం” అనేది దేవుని వ్యతిరేకించే ప్రజలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని దేవుని వ్యతిరేకించే ప్రజలు సంతోషిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

but your sorrow will be turned into joy

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని మీ దుఖం సంతోషంగా మారుతుంది” లేక “దుఃఖముగా ఉండే బదులు మీరు చాలా సంతోషంగా ఉంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)