te_tn_old/jhn/16/19.md

860 B

Connecting Statement:

యేసు తన శిష్యులతో మాట్లాడటం కొనసాగిస్తున్నారు

Is this what you are asking yourselves, what I meant by saying, ... see me'?

యేసు తన శిష్యులు తానూ చెప్పిన వాటిపై దృష్టి పెడతారని మరియు ఆయన మరింత వివరించగలడని ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పినదానికి అర్థమేమిటో మిమ్మల్ని మీరే అడుగుచున్నారు, ... నన్ను చూడండి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)