te_tn_old/jhn/16/15.md

773 B

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the Spirit will take from what is mine and he will tell it to you

పరిశుద్ధాత్మ దేవుడు యేసు మాటలు మరియు పనులు నిజమని ప్రజలకు తెలియచేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమ: “నా మాటలు మరియు పనులు నిజమని పరిశుద్దాత్మ దేవుడు అందరికి తెలియచేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)