te_tn_old/jhn/16/13.md

1.1 KiB

the Spirit of Truth

ఇది దేవుని గురించి సత్యమును ప్రజలకు చెప్పే పరిశుద్ధాత్మ యొక్క నామమై యున్నది.

he will guide you into all the truth

“సత్యం” అనేది ఆధ్యాత్మిక సత్యం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలన్నిటిని మీకు బోధిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he will say whatever he hears

తండ్రియైన దేవుడు ఆత్మతో మాట్లాడతారని యేసు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చెప్పమన్నదే ఆయన చెప్పును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)