te_tn_old/jhn/16/08.md

787 B

the Comforter will prove the world to be wrong about sin

ఆదరణకర్త వచ్చినప్పుడు ప్రజలు పాపులను వారికి చూపించడం ప్రారంభిస్తాడు.

Comforter

ఇది పరిశుద్ధాత్మ గురించి తెలియచేస్తుంది. యోహాను సువార్త 14:16లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

world

ఇది లోకములోని ప్రజలను గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)