te_tn_old/jhn/16/06.md

447 B

sadness has filled your heart

ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవికి ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఇప్పుడు చాల దుఃఖంలో ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)