te_tn_old/jhn/16/04.md

932 B

when their hour comes

ఇక్కడ “కాలం” అనేది యేసు శిష్యులను హింసించే సమయము గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది . ప్రత్యామ్నాయ తర్జుమా: “అవి మీకు బాధ కలిగించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in the beginning

ఇది యేసు పరిచర్య యొక్క మొదటి రోజులను తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మొదట నన్ను అనుసరించడం ప్రారంభించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)