te_tn_old/jhn/16/01.md

1.1 KiB

Connecting Statement:

మునుపటి అధ్యాయమునుండి కథ యొక్క భాగం కొనసాగుతుంది. యేసు తన శిష్యులతో బల్ల యొద్ద కూర్చుని వారితో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

you will not fall away

ఇక్కడ “పడిపొండి” అనే మాట యేసుపై ఒకరు నమ్మకాన్ని ఉంచకుండా ఉండడాన్ని సూచిస్తున్నది. మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు తప్పక ఎదుర్కోవలసిన ఇబ్బందుల వలన మీరు నన్ను నమ్మడం మానరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])