te_tn_old/jhn/15/26.md

960 B

will send ... from the Father ... the Spirit of truth ... he will testify about me

తండ్రియైన దేవుడు యేసు దేవుని కుమారుడని ఈ ప్రపంచానికి చూపించడానికి ఆయన దేవుని ఆత్మను పంపాడు.

Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the Spirit of truth

ఇది పరిశుద్ధాత్మ యొక్క నామము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మ నన్ను మరియు దేవుని గురించిన సత్యాన్ని గురించి చెప్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)