te_tn_old/jhn/15/24.md

1.1 KiB

If I had not done the works that no one else did among them, they would have no sin, but

దీనిని మీరు ద్వంద్వ వ్యతిరేకతలో ఒక సానుకూల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్న్యయ తర్జుమా: “ఎందుకంటే నేను వేరెవ్వరు చేయలేని కార్యాలను వారి మధ్యలో చేశాను, వారు పాపం చేసియున్నారు, మరియు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

they would have no sin

వారియందు ఎలాంటి పాపం లేదు. దీనిని ఎలా అనువదించాలో చూడండి [యోహాను 15:22] (../15/22.md).

they have seen and hated both me and my Father

కుమారుడైన దేవున్ని ద్వేషించడం అంటే తండ్రియైన దేవున్ని ద్వేషించడం.