te_tn_old/jhn/15/21.md

638 B

because of my name

ఇక్కడ “నా నామమును బట్టి” అనేది పర్యాయపదం యేసును సూచిస్తుంది. ప్రజలు ఆయనను అనుసరించువారిని హింసిస్తారు ఎందుకంటే వారు ఆయనకు చెందినవారై ఉంటారు కావున. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే నీవు నాకు చెందినవాడవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)