te_tn_old/jhn/15/10.md

1.1 KiB

If you keep my commandments, you will remain in my love, as I have kept the commandments of my Father and remain in his love

యేసును అనుసరించువారు అయనకు విధేయులుగా వున్నపుడు, ఆయన పైన ఉన్న వారికి ఉన్న ప్రేమని చూపిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు చేయమని చెప్పినవాటిని మీరు చేసినప్పుడు, నేను నా తండ్రికి విదేయుడైనట్టు మరియు ఆయన ప్రేమలో జీవించినట్టు మీరు నా ప్రేమలో జీవిస్తారు ” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

my Father

ఇక్కడ “తండ్రి” అనేది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)