te_tn_old/jhn/15/08.md

1.3 KiB

My Father is glorified in this

దీనిని మీరు క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ప్రజలు దేవున్ని ఘనపరచుటకు కారణం అవుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

My Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

that you bear much fruit

ఇక్కడ “ఫలము” అనునది దేవునికి ఇష్టకరంగా జీవించుట అనుదానికి పర్యాయపదం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనికి ఇష్టకరమైన మార్గంలో జీవించునపుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

are my disciples

మీరు నా శిష్యులని చూపించండి లేదా “మీరు నా శిష్యులని రుజువు పరచండి”