te_tn_old/jhn/15/07.md

890 B

ask whatever you wish

యేసు, దేవుడు తమ ప్రార్థనలకు జవాబు అనుగ్రహించులాగున విశ్వాసులు తప్పక దేవున్ని అడగాలని తెలియజేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు ఇష్టమైనది ఏదైనను దేవున్ని అడగండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

it will be done for you

దీనిని మీరు క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మీ కొరకు అవి చేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)