te_tn_old/jhn/15/05.md

2.2 KiB

I am the vine, you are the branches

“ద్రాక్షావల్లి” అనే పర్యాయపదం యేసును సూచిస్తుంది. “కొమ్మలు” అనే పర్యాయపదం యేసునందు విశ్వాసం వుంచినవారు మరియు ఆయనకు చెందినవారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ద్రాక్షావల్లిని మీరు ద్రాక్షావల్లికి అంటుకట్టబడిన తీగెలవలె ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

He who remains in me and I in him

ఇక్కడ యేసు తాను దేవునియందు నిలిచియున్న ప్రకారం తనని అనుసరిస్తున్న వారు తనయందు నిలిచివుండాలని తెలియజేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నా తండ్రి యందు వున్నలాగున, ఆయన నా యందు నిలిచివున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he bears much fruit

ఇక్కడ ఫలించుకొమ్మ అనేది దేవున్ని సంతోషపెట్టే విశ్వాసులకు సూచనగా వున్నదని ఈ పర్యాయపదం తెలియజేస్తుంది. ద్రాక్షావల్లికి అంటుకట్టబడిన కొమ్మలు చాలా ఫలభరితంగా వుంటాయి, అల యేసు నందు నిలిచివున్నవారు దేవున్ని సంతోషపరచునట్లు అనేకమైన కార్యాలు చేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు అధికముగా ఫలిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)