te_tn_old/jhn/15/04.md

875 B

Remain in me, and I in you

మీరు నాయందు నిలిచి ఉన్నట్లయితే, నేను మీ యందు నిలిచివుంటాను లేదా “నాయందు నిలిచియుండుడి మరియు నేను మీ యందు నిలిచియుంటాను”

unless you remain in me

క్రీస్తునందు నిలిచియున్నవారు , ఆయనకు చెందినవారి ప్రతి విషయము నందు ఆయనమీద ఆధారపడతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నాయందు నిలిచివుండి మరియు ప్రతిదానియందు నాపైన ఆధారపడేవారు కాకపోతే”