te_tn_old/jhn/15/03.md

1.0 KiB

You are already clean because of the message that I have spoken to you

ఇక్కడ అన్వయించుకొనదగిన రూపకఅలంకారము ఏమనగా “శుద్ధి చేయబడిన కొమ్మలు” అనే మాట ఇప్పటికే అవి “శుద్ధి చేయబడినవి.” ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పటికే మీరు శుద్ధి చేయబడిన కొమ్మలుగా ఉన్నారంటే, మీరు నేను చెప్పిన వాటికి విధేయత చూపియున్నారని అర్థము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you

ఈ భాగం మొత్తంలో “మీరు” అనేది బహువచనం మరియు ఇది యేసు శిష్యులను అందర్నీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)