te_tn_old/jhn/14/31.md

665 B

in order that the world will know

ఇక్కడ “లోకము” అనేది దేవునికి చెందని ప్రజలకు పర్యాయపదంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి చెందనివారికి తెలిసే క్రమంలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)