te_tn_old/jhn/14/27.md

743 B

world

“లోకము” అనే పర్యాయపదం దేవుని ప్రేమించని ప్రజలకు సూచనగా ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Do not let your heart be troubled, and do not be afraid

ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క అంతరంగం స్వభావానికి పర్యాయపదం. ప్రత్యామ్నాయ తర్జుమా: “వ్యాకులపడుట మరియు చింతించుచూ’ ఉండుట మానుకోనండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)