te_tn_old/jhn/14/23.md

1.7 KiB

Connecting Statement:

యేసు యూదాకు స్పందించాడు (ఇస్కరియోతు కానివాడు).

If anyone loves me, he will keep my word

నన్ను ప్రేమించువాడు నేను చెప్పమని చెప్పినదానిని చేస్తాడు

loves

ఈ రకమైన ప్రేమ దేవునినుండి వచ్చినది, ఇది ఎలాంటి ప్రయోజనం కలిగించకపోయినా ఇతరుల మంచిపైన మాత్రమే దృష్టి పెడుతుంది. ఈ ప్రేమ వారు ఏమి చేసినా కూడా ఇతరులయెడల భాద్యత వహిస్తుంది

My Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

we will come to him and we will make our home with him

యేసు ఆజ్ఞలకు ఎవరైతే విధేయత చూపుతారో తండ్రి మరియు కుమారుడు వానితో జీవితాన్ని పంచుకుంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము వానితో కూడా జీవించడానికి వస్తాము, మరియు మేము వానితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుంటాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)