te_tn_old/jhn/14/10.md

1.5 KiB

Connecting Statement:

యేసు ఫిలిప్పును ఒక ప్రశ్న అడిగాడు మరియు అతను తన శిష్యులతో మాట్లాడడం కొనసాగించాడు.

Do you not believe ... in me?

ఈ వ్యాఖ్య ఫిలిప్పుకు యేసు చెప్పిన మాటలను నొక్కి చెప్పడానికి ప్రశ్నరూపంలో మనకు కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు నిజంగా నాయందు విశ్వాసం కలిగివుండాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

The words that I say to you I do not speak from my own authority

నేను మీకు ఏమి చెప్తున్నానో అవి నానుండి వచ్చినవి కావు లేదా “నేను చెప్పిన మాటలు నా నుండి రాలేదు.”

The words that I say to you

ఇక్కడ “మీరు” అనేది బహువచనం. యేసు ఇప్పుడు తన శిష్యులందరితో మాట్లాడుతున్నాడు.