te_tn_old/jhn/13/intro.md

3.7 KiB

యోహాను 13 సాధారణ వ్యాఖ్యలు

నిర్మాణము మరియు ఆకృతీకరణ

ఈ అధ్యాయంలోని సందర్భాలు సాధారణంగా చివరి రాత్రి భోజనం లేదా ప్రభు రాత్రి భోజనమును సూచిస్తున్నాయి. ఈ పస్కాపండుగ అనేది చాలా విధాలుగా యేసు వధింపబడిన గొర్రెపిల్లకు సమానంగా ఉంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/passover)

ఈ అధ్యాయము నందుగల ప్రత్యేకమైన ఉద్ద్యేశాలు

పాదాలను కడగడం

తూర్పుకు దగ్గరగా వుండే పురాతన ప్రజల పాదాలు చాలా మురికిగా ఉంటాయని భావించారు. కేవలం పనివారు మాత్రమే వ్యక్తి యొక్క పాదాలు కడిగేవాడు.శిష్యులు తమ పాదాలు కడగడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆయనను వారు తమ యజమానుడుగా భావించారు మరియు వారిని తన పనివారిగా భావించుకున్నారు, అయితే ఆయన వారు ఈ విధంగా ఒకరినొకరు సేవించుకోవాలి అని చూపించుటకు ఇష్టపడ్డాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

నేనే

ఈ పదమును ఈ పుస్తకంలో యేసు నాలుగు మార్లు చెప్పినట్లు గాను మరియు ఈ అధ్యయంలో ఒకమారు చెప్పినట్లు యోహాను వ్రాసినాడు . ఆ పదాలన్నియు ఒక సంపూర్ణమైన వాక్యముగానే నిలువబడుతాయి, మరియు యెహోవ దేవుడు మోషేకు తనను తానూ కనుపరచుకొనుటకు వాడిన “నేను” అనే హెబ్రీ పదమును అక్షరార్థముగా అవి తర్జుమా చేయుచున్నాయి. ఈ కారణాలను బట్టి, చాలామంది ప్రజలు యేసు ఈ మాటలు చెప్పగా యేసు యెహోవా అధికారంలో ఉన్నాడు అని విశ్వసించారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/yahweh).

ఈ అధ్యయంలోని ఇతర సాధారణ అనువాదమునకు సంబంధించిన క్లిష్ట భాగాలు

”మనుష్యకుమారుడు”

ఈ అధ్యాయంలో యేసు తానే తనని “మనుష్యకుమారునిగా” సూచించుకున్నాడు([యోహాను 13:31] (../../jhn/13/31.md)). మీ భాషలో ఒకరు వేరొకరి గురించి మాట్లాడుచున్నప్పుడు తమను తాము మాట్లాడడానికి అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])