te_tn_old/jhn/13/38.md

791 B

Will you lay down your life for me?

ఈ వ్యాఖ్య మనకు యేసు ఇచ్చిన వివరణను చేర్చడానికి ప్రశ్నరూపంలో కనబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా కొరకు చనిపోతాను అని నీవు చెప్తున్నావు, అయితే ఇది నువ్వు చేయవు అనేది సత్యం!” (చూడండి:rc://*/ta/man/translate/figs-rquestion)

the rooster will not crow before you have denied me three times

కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగవని మూడుసార్లు చెప్తావు.