te_tn_old/jhn/13/34.md

603 B

Connecting Statement:

యేసు తన శిష్యులతో మాట్లాడడం కొనసాగించాడు.

love

ఈ రకమైన ప్రేమ దేవునినుండి వచ్చినది, ఇది ఎలాంటి ప్రయోజనం కలిగించకపోయినా ఇతరుల మంచిపైన మాత్రమే దృష్టి పెడుతుంది. ఈ ప్రేమ వారు ఏమి చేసినా కూడా ఇతరులయెడల భాద్యత వహిస్తుంది.