te_tn_old/jhn/13/32.md

627 B

God will glorify him in himself, and he will glorify him immediately

“అతడు” అనే పదం మనుష్యకుమారున్ని సూచిస్తుంది. “తనయొక్క” అనే పదం దేవున్ని సూచించు పరావర్తన సర్వనామంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తానే తక్షణమే మనుష్యకుమారున్ని ఘనపరుస్తాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-rpronouns)