te_tn_old/jhn/13/31.md

761 B

Now the Son of Man is glorified, and God is glorified in him

దీనిని మీరు క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు ప్రజలు మనుష్యకుమారుడు ఏవిధంగా గౌరవాన్ని పొందుకుంటాడు మరియు మనుష్యకుమారుడు ఏమి చేయుటద్వారా ఏవిధంగా దేవుడు ఘనతను పొందుతాడు అనే దాని గురించి చూస్తున్నారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)