te_tn_old/jhn/13/30.md

592 B

he went out immediately. It was night

యూదా తన దయ్యపు లేదా “చీకటి” క్రియను రాత్రిపూట చీకటియందు చేస్తాడు అనే వాస్తవాన్ని లక్ష్యంగా గీసి చూపిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను వెంటనే చీకటిరాత్రిలో వెళ్ళిపోయాడు.” (చూడండి: rc://*/ta/man/translate/writing-background)