te_tn_old/jhn/13/27.md

1.3 KiB

Then after the bread

“యూదా తీసుకొనెను” అనే పదాలు సందర్భం నుండి అర్థమౌతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అటు తరువాత యూదా రొట్టేముక్కను తీసుకొనెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Satan entered into him

ఇది ఒక జాతీయం సాతాను యూదాను పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకున్నాడు అని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతాను అతన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు” లేదా “సాతాను అతన్ని అజ్ఞాపించడం ప్రారంభించాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

so Jesus said to him

ఇక్కడ యేసు యుదాతో మాట్లాడుతున్నాడు.

What you are doing, do it quickly

నువ్వు చేయదలచుకున్న దాని ప్రకారం త్వరగా చేయుము!