te_tn_old/jhn/13/23.md

1.3 KiB

One of his disciples, whom Jesus loved

ఇది యోహానుకు సూచనగా ఉంది.

lying down at the table

క్రీస్తు కాలంలో, యూదులు క్రిందగా అమర్చబడిన పానుపు పైన ఒక పక్కగా పడుకొని వారి ఆచారం ప్రకారం తరచుగా కలిసి భోజనం చేసేవారు.

Jesus' side

ఒకని తలను ఎదుట భుజించేవానికి ఎదురుగా వుంచి పడుకోవడం అనేది గ్రీకు సంప్రదాయం ఇది అతనితో ఉన్న గొప్ప స్నేహానికి సూచనగా పరిగణింపబడుతున్నది.

loved

ఈ రకమైన ప్రేమ దేవునినుండి వచ్చినది, ఇది ఎలాంటి ప్రయోజనం కలిగించకపోయినా ఇతరుల మంచిపైన మాత్రమే దృష్టి పెడుతుంది. ఈ ప్రేమ వారు ఏమి చేసినా కూడా ఇతరులయెడల భాద్యత వహిస్తుంది.