te_tn_old/jhn/13/19.md

659 B

I tell you this now before it happens

ఇది జరగడానికి ముందుగా ఇప్పుడు ఏమి జరగబోతుందో అది మీకు చెప్తున్నాను

I AM

సాధ్యపూరిత అర్థాలు 1)యేసు తనే యెహోవాగా గుర్తించుకుంటున్నాడు, తానే మోషేకు కూడా “నేను” అని తెలియపరచుకున్నాడు, లేదా 2)” నేను అని చెప్పుకొనుటకు నాకు అధికారం కలదు.”