te_tn_old/jhn/13/18.md

1.4 KiB

this so that the scripture will be fulfilled

మీరు దీనిని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ఇది లేఖనములు నెరవేర్చబడు క్రమంలో ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

He who eats my bread lifted up his heel against me

ఇక్కడ “నా రొట్టెముక్కను” తినుము అనేది జాతీయం ఇది స్నేహితునిగా నటించినవానికి సంభందించినది. “తన మడమను ఎత్తెను” అనేది కూడా ఒక జాతీయం, ఇది శత్రువుగా మారినవాడు అని దీని అర్థము. ఈ అర్థాలు ఇచ్చు జాతీయాలు మీ భాషలో ఉంటే, మీరు ఇక్కడ వాటిని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా స్నేహితునిగా నటించినవాడు ఇప్పుడు నా శత్రువుగా మారాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)