te_tn_old/jhn/13/17.md

557 B

you are blessed

ఇక్కడ “దీవెన” అనగా ఒక వ్యక్తికి సంభవించు మంచి, లాభకరమైన వాటికి కారణమయ్యేది అని అర్థం. దీనిని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను దీవించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)