te_tn_old/jhn/13/15.md

613 B

you should also do just as I did for you

తన శిష్యులు ఆయన చూపిన మాదిరిని అనుసరించుటకు ఇష్టపడుతూవుండాలి మరియు ఒకరినొకరు సేవించుకోవాలి అని యేసు తెలియజేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఒకరియెడల ఒకరు విధేయతతో నడుచుకోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)