te_tn_old/jhn/13/12.md

607 B

Do you know what I have done for you?

ఈ వ్యాఖ్య యేసు తన శిష్యులకు ఏమి భోధించాడో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడంలో ఒక ప్రశ్న రూపంలో కనబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ నేను మీ కొరకు ఏమి చేశానో మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)