te_tn_old/jhn/13/11.md

628 B

Not all of you are clean

యేసు యూదాను గురించి, ఒకడు నన్ను అప్పగిస్తాడని, నన్ను నమ్మలేదు అని తెలియజేస్తున్నాడు. అలాగైతే దేవుడు అతనిని అతని పాపాలను క్షమించడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీలో అందరు దేవుడు ఇచ్చే క్షమాపణను పొందలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)