te_tn_old/jhn/13/10.md

1.0 KiB

General Information:

యేసు “మీరు” అనే పదాన్ని తన శిష్యులందరినీ సూచిస్తూ ఉపయోగించాడు.

Connecting Statement:

యేసు సిమోను పేతురుతో మాట్లాడడం కొనసాగించాడు.

He who is bathed has no need, except to wash his feet

ఇక్కడ “స్నానం చేయడం” అనేది పర్యాయపదం దేవుడు ఒక వ్యక్తిని ఆత్మీయంగా కడగడం అని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవడైనా ముందుగానే దేవుని యొక్క క్షమాపణను పొందివున్నట్లయితే, అతనికి ఇప్పుడు తన అనుదిన పాపాలనుండి క్షమాపణ అవసరం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)