te_tn_old/jhn/13/06.md

450 B

Lord, are you going to wash my feet?

పేతురు యొక్క ప్రశ్న యేసు తన పాదాలను కడుగుట తనకు ఇష్టంలేదని చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవా, నీవు నా పాదములను కడుగుట సరియైనది కాదు, నేను పాపిని!”