te_tn_old/jhn/13/05.md

568 B

began to wash the feet of the disciples

ఆ ప్రాంతం చాలా మురికిగా ఉంటుంది కావున భోజనమునకు పిలువబడిన అతిథుల పాదాలను కడుగుటకు ఒక పనివాన్ని ఏర్పాటు చేయడం వారి ఆచారం. యేసు తన శిష్యుల పాదాలను కడుగుట ద్వారా పనివాడు చేయవలసిన పనిని తాను చేశాడు.