te_tn_old/jhn/13/04.md

579 B

He got up from dinner and took off his outer clothing

ఆ ప్రాంతం చాలా మురికిగా ఉంటుంది కావున భోజనమునకు పిలువబడిన అతిథుల పాదాలను కడుగుటకు ఒక పనివాన్ని ఏర్పాటు చేయడం వారి ఆచారం. యేసు తన పై వస్త్రమును తీసివేశాడు అందుకే ఆయన ఒక పనివాని లాగా కనిపిస్తాడు.