te_tn_old/jhn/13/03.md

1.4 KiB

Connecting Statement:

3వ వచనం యేసు తనకి జరగబోవుదానిని ముందే ఎరిగినట్టు మనకు నేపథ్య సమాచారాన్ని కొనసాగిస్తుంది. 4వ వచనం నుండి ఈ కథ యొక్క క్రియ ప్రారంభమౌతుంది. (చూడండి:rc://*/ta/man/translate/writing-background)

Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

had given everything over into his hands

ఇక్కడ “తన చేతులు” అనేది శక్తి లేదా అధికారమునకు పర్యాయపదం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనికి అన్నిటిపైన సంపూర్ణ శక్తి మరియు అధికారము ఇవ్వబడింది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

he had come from God and was going back to God

యేసు ఎల్లప్పుడూ తండ్రితో ఉంటాడు, మరియు ఆయన భూమి పైన తన పని ముగించిన తర్వాత మళ్ళీ అక్కడకు వెళ్తాడు.