te_tn_old/jhn/13/01.md

1.2 KiB

General Information:

పస్కాపండుగ ఇంకా రాలేదు మరియు యేసు తన శిష్యులతో రాత్రి భోజనం చేశాడు. ఈ వచనాలు కథ యొక్క సమకూర్పును వివరిస్తాయి మరియు యేసుకు యూదులకు మధ్య నేపథ్య సమాచారాన్నిఇస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Father

ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

loved

ఈ రకమైన ప్రేమ దేవునినుండి వచ్చినది, ఇది ఎలాంటి ప్రయోజనం కలిగించకపోయినా ఇతరుల మంచిపైన మాత్రమే దృష్టి పెడుతుంది. ఈ ప్రేమ వారు ఏమి చేసినా కూడా ఇతరులయెడల భాద్యత వహిస్తుంది.